Home న్యూస్ సర్కారు వారి పాట 50 డేస్ సెంటర్స్ ఎన్నంటే!!

సర్కారు వారి పాట 50 డేస్ సెంటర్స్ ఎన్నంటే!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుంది కానీ….

ఓవరాల్ గా అయితే బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు…. అయినా ఇప్పుడు కొన్ని సెంటర్స్ లో 50 రోజుల వేడుకని పూర్తీ చేసుకుంది ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కానీ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్నప్పటికీ త్వరగానే డిజిటల్ రిలీజ్ అయిన సినిమా…

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 7 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులు పూర్తీ చేసుకోగా మొత్తం మీద కర్ణాటకలో ఒక సెంటర్ తో కలిపి టోటల్ గా 8 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులను పూర్తీ చేసుకుంది.
1) Gopalpatnam – Mourya
2) Amalapuram – Venkatarama
3) Chilakaluripeta – Krishna Mahal
4) Adhoni – RajaSri
5) Anathapur – Shanthi
6) Hindhupur – Amrutha Mahal
7) Guntur – Naj theatre
8) Karnataka- Mulbalga, Natraj
బాక్ టు బాక్ 4 సార్లు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు సూపర్ స్టార్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here