బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ 2 సినిమా రెండు వారాలను సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మూడో వారంలో అడుగు పెట్టగా మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు 8.80 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా 19.05 కోట్ల గ్రాస్ ను అందుకోగా సినిమా 17వ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…
78 లక్షల షేర్ తో సాలిడ్ హోల్డ్ ని చూపించింది…మొత్తం మీద సినిమా 17రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.50Cr
👉Ceeded: 10.96Cr
👉UA: 7.19Cr
👉East: 5.35Cr
👉West: 3.34Cr
👉Guntur: 4.40Cr
👉Krishna: 3.94Cr
👉Nellore: 2.62Cr
AP-TG Total:- 78.30CR(126.10CR~ Gross)
ఇక 79 కోట్ల టార్గెట్ కి గాను సినిమా మరో 70 లక్షల దూరంలో ఉండగా 18వ రోజు కలెక్షన్స్ తో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక 17వ రోజు వరల్డ్ వైడ్ గా 11.93 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా 23.10 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము దులిపేసింది.
సినిమా మొత్తం మీద 17 రోజుల షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 90.00Cr
👉Telugu States – 78.30Cr
👉Tamilnadu – 41.00Cr
👉Kerala – 25.00Cr
👉Hindi+ROI – 182.65CR~
👉Overseas – 83.10Cr(Approx)
Total WW collection – 500.05CR Approx
ఇక 17 రోజుల టోటల్ గ్రాస్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 156.10Cr
👉Telugu States – 126.10Cr
👉Tamilnadu – 84.75Cr
👉Kerala – 54.05Cr
👉Hindi+ROI – 428.90CR~
👉Overseas – 164.60Cr(Approx)
Total WW collection – 1014.50CR Approx
మొత్తం మీద సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో కన్నడ ఇండస్ట్రీ తరుపున బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అయిన 500 కోట్ల షేర్ ని 1014 కోట్ల గ్రాస్ ని అందుకుని చారిత్రక రికార్డ్ ను నమోదు చేసింది. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఏకంగా 153.05 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది…