Home న్యూస్ మాస్ పవర్ చూపించిన సమంత….రీసెంట్ టైం లో ఇదే ఫస్ట్ మూవీ!

మాస్ పవర్ చూపించిన సమంత….రీసెంట్ టైం లో ఇదే ఫస్ట్ మూవీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ 2 నెలల్లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ వాటిలో ఆడియన్స్ మనసు గెలుచుకున్న సినిమాలు తక్కువే అని చెప్పాలి. అందులో కూడా హిట్ గీతని దాటిన సినిమాలు తక్కువే కాగా ఇక్కడ ఎలా సినిమాల రిజల్ట్ లు అంతంత మాత్రమే వచ్చాయో ఓవర్సీస్ లో కూడా ఆ సినిమాల రిజల్ట్ ను అనుకున్న విధంగా అయితే సొంతం కాలేదు… కాగా రీసెంట్ గా సమంత నటించిన….

Yashoda 3 Days Total Collections

లేటెస్ట్ మూవీ యశోద బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా అమెరికాలో రీసెంట్ టైం లో ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న…

Yashoda 5 Days Total Collections

మొదటి సినిమాగా నిలిచింది ఈ సినిమా… 5 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా అక్కడ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది. అమెరికాలో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా వాల్యూ బిజినెస్ తక్కువగానే ఉండగా ఇప్పుడు అక్కడ సినిమా ఆ వాల్యూ టార్గెట్ ను కూడా రికవరీ చేసి…..

Yashoda 1st Day Collections

లాభాలను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా లాంగ్ రన్ లో లాభాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. అక్కడ బ్లాక్ పాంథర్2 తో పోటి పడీ మరీ ఉన్నంతలో లాభాలాను సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. రీసెంట్ 2 నెలల్లో అక్కడ తెలుగు సినిమాల పరంగా లాభాలను సొంతం చేసుకున్న సినిమా యశోదనే అంటున్నారు…

Yashoda 4 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here