Home న్యూస్ అక్షరాలా 50 కోట్లు ఔట్…..ఇదేం ఊపు రా బాబు….ప్రభాస్ మాస్ పవర్!

అక్షరాలా 50 కోట్లు ఔట్…..ఇదేం ఊపు రా బాబు….ప్రభాస్ మాస్ పవర్!

0

27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభస్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా మీద హైప్ మరో లెవల్ లో ఉండగా రిలీజ్ కి 3 రోజుల టైం ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఇండియాలో సెలెక్టివ్ థియేటర్స్ లో ఓపెన్ చేయగా రెస్పాన్స్ మాత్రం…

ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి…. ఓవర్సీస్ లో ఆల్ రెడీ సినిమా రికార్డ్ బుకింగ్స్ తో దుమ్ము లేపగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ ను అందుకోగా టోటల్ ఓవర్సీస్ లెక్క 3.5 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. టోటల్ ఓవర్సీస్ బుకింగ్స్ ఇండియన్ కరెన్సీలో 30 కోట్ల మార్క్ ని అందుకోగా…

ఇండియాలో బుకింగ్స్ ను ఓపెన్ చేసిన తర్వాత సెన్సేషనల్ బుకింగ్స్ తో జోరు చూపించిన సినిమా బుక్ మై షోలోనే మొదటి రోజు అటూ ఇటూగా 3 లక్షల 50 వేల లోపు టికెట్ సేల్స్ ను అందుకున్నట్లు అంచనా…ఇంకా PayTM లో సైతం సెన్సేషనల్ బుకింగ్స్ తో జోరు చూపిస్తున్న సినిమా ఆల్ మోస్ట్ ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన…

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ మోస్ట్ 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఒక్క రోజులోనే అందుకుంది…దాంతో వరల్డ్ వైడ్ గా ప్రీ బుకింగ్స్ గ్రాస్ లెక్క ఏకంగా 50 కోట్ల మార్క్ రేంజ్ లో ఉండగా మూడు రోజుల ముందుగానే రికార్డుల ఊచకోత కోస్తున్న ప్రభాస్ కల్కి మూవీ….

సినిమా మీద గ్రౌండ్ లెవల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అన్నది బుకింగ్స్ లోనే జోరుని చూపిస్తూ ప్రభాస్ మాస్ పవర్ ను చూపెడుతూ దూసుకుపోతుంది….సైన్స్ ఫిక్షన్ మూవీతో ఈ రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకోవడం అది కూడా పెద్దగా ప్రమోషన్స్ జరగకుండా దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇక సినిమా ఇదే జోరుని కొనసాగిస్తే మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here