Home న్యూస్ 50M ఔట్….72 గంటల్లో గామి సెన్సేషన్!

50M ఔట్….72 గంటల్లో గామి సెన్సేషన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీని సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie)…సినిమా ట్రైలర్ క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండటంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎగబడి థియేటర్స్ కి వెళ్ళారు…

కానీ సినిమా మరీ ఎక్స్ పెర్టేషన్స్ ను పూర్తిగా అందుకోక పోయినా కూడా ఉన్నంతలో సినిమా బాగానే ఆకట్టుకోవడంతో వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకుని తర్వాత స్లో అయినా డీసెంట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది… కాగా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన తర్వాత…

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. జీ 5 యాప్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇక్కడ సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. రెస్పాన్స్ కూడా బాగానే ఉండగా వ్యూవర్ షిప్ మాత్రం సూపర్ సాలిడ్ గా దూసుకు పోతూ…

డిజిటల్ లో రిలీజ్ అయిన 72 గంటల్లో ఓవరాల్ గా 50 మిలియన్ వన్ మినట్ మ్యాచ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. డిజిటల్ లో త్వరలోనే 100 మిలియన్ 1 మిలియన్ వ్యూస్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వండర్స్ ను క్రియేట్ చేస్తుంది అనుకున్నా మొత్తం మీద పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా డిజిటల్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో డిజిటల్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

Gaami Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here