బాక్స్ ఆఫీస్ దగ్గర మెంటల్ మాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో కేజిఎఫ్ 2 సినిమా సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్ తో మాస్ జాతర అంటే ఇదే అనిపించుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మరోసారి 3 వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కేజిఎఫ్ 2 సినిమా 3 వ రోజు కన్నా కొంచం బెటర్ గా…
10.81 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా ఏకంగా 127 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. తెలుగు లో సినిమా…
4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 28.17Cr
👉Ceeded: 7.44Cr
👉UA: 4.82Cr
👉East: 3.56cr
👉West: 2.17Cr
👉Guntur: 2.98Cr
👉Krishna: 2.66Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 53.56CR(84.80CR~ Gross)
మొత్తం మీద 79 కోట్ల టార్గెట్ కి ఇంకా 25.44 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 53.40Cr
👉Telugu States – 53.56Cr
👉Tamilnadu – 15.20Cr
👉Kerala – 12.05Cr
👉Hindi+ROI – 96.70CR~
👉Overseas – 46.90Cr(Approx)updated
Total WW collection – 277.81CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 91.10Cr
👉Telugu States – 84.80Cr
👉Tamilnadu – 32.10Cr
👉Kerala – 29.05Cr
👉Hindi+ROI – 223CR~
👉Overseas – 97.40Cr(Approx) updated
Total WW collection – 557.45CRApprox
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్… సినిమా 4 రోజుల్లో 520 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటుంది అనుకున్నా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 557 కోట్ల మార్క్ ని అందుకుంది. 345 కోట్ల బిజినెస్ ని దాటాలి అంటే సినిమా ఇంకా 69 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవరాల్ గా…