Home న్యూస్ 59 రోజుల పుష్ప టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

59 రోజుల పుష్ప టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 50 రోజులను ఇప్పుడు కంప్లీట్ చేసుకుని కూడా కలెక్షన్స్ పరంగా స్లో అవ్వలేదు….. సినిమా తెలుగు వర్షన్ క్లోజ్ అయినా కానీ హిందీ లో లిమిటెడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ 9వ వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఉన్నంతలో ఎలాంటి పోటి లేక పోవడంతో స్టడీగా కలెక్షన్స్ ని సాధించింది…

Pushpa 10 Days Total Collections

హిందీ లో సినిమా ఈ వారం కొత్త సినిమాల వలన సినిమా థియేటర్స్ కొన్ని తగ్గాయి కానీ ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ నే సొంతం చేసుకున్నపుష్ప సినిమా ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో మరోసారి బాగా హోల్డ్ చేసి వీకెండ్ లో స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

Pushpa 12 Days Total Collections

👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.81Cr
👉Tamilnadu: 13.75Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 49.80Cr
👉ROI: 2.25Cr
👉OS – 14.56Cr
Total WW: 183.12CR(355CR~ Gross)
146 కోట్ల టార్గెట్ మీద సినిమా ఏకంగా 37.12 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది.

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here