Home న్యూస్ దేవర 5 డేస్ టోటల్ కలెక్షన్స్….5వ రోజు ఎన్టీఆర్ మాస్ జోరు!!

దేవర 5 డేస్ టోటల్ కలెక్షన్స్….5వ రోజు ఎన్టీఆర్ మాస్ జోరు!!

Jr NTR Devara Movie 5 Days Total WW Collections

0
Jr NTR Devara Movie 5 Days Total WW Collections
Jr NTR Devara Movie 5 Days Total WW Collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 5 Days Total WW Collections) వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తోనే వర్కింగ్ డేస్ ను హోల్డ్ చేయగా 6వ రోజు నేషనల్ హాలిడే ఉండటంతో సినిమా కి 5వ రోజు ఈవినింగ్ షోల నుండి…

మంచి ఆక్యుపెన్సీ లభించగా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…నార్మల్ గా వర్కింగ్ డేస్ లో రోజులు గడిచే కొద్ది కలెక్షన్స్ లో డ్రాప్స్ ఉంటాయి, కానీ 6వ రోజు హాలిడే హెల్ప్ సినిమాకి 5వ రోజు కలిసి వచ్చి ఓవరాల్ గా….

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6.07 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించిన సినిమా 10.66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 19.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు…

Devara Movie 3 Days Total World Wide Collections!!

5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Devara Movie 5 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 43.97Cr
👉Ceeded: 20.31CR
👉UA: 11.85Cr
👉East: 7.28Cr
👉West: 5.93Cr
👉Guntur: 10.04Cr
👉Krishna: 6.39Cr
👉Nellore: 4.54Cr
AP-TG Total:- 110.31CR(153.80CR~ Gross)
👉KA: 13.20Cr
👉Tamilnadu: 3.35Cr
👉Kerala: 76L~
👉Hindi+ROI: 20.10Cr
👉OS – 31.20Cr****approx
Total WW Collections: 178.92CR(Gross- 305.40CR~)
(97%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 97% రికవరీని అందుకోగా క్లీన్ హిట్ కోసం మరో 5 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక 6వ రోజు సినిమా రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here