Home న్యూస్ 5 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉంది!

5 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉంది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్నా కూడా…

ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన సినిమా ఓవరాల్ గా 5వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా మంచి హోల్డ్ తో వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 1.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 2.39 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…

Hi Nanna 5 Days Total WW Collections!!

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Hi Nanna Movie 5 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 7.31Cr
👉Ceeded: 1.84Cr
👉UA: 1.83Cr
👉East: 81L
👉West: 52L
👉Guntur: 75L
👉Krishna: 80L
👉Nellore: 39L
AP-TG Total:- 14.25CR(25.75CR~ Gross)
👉KA+ROI: 2.70Cr~
👉OS: 6.55Cr~
Total WW Collections – 23.50CR (44.50CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 5 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో మిగిలిన వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక.

Hi Nanna 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here