Home న్యూస్ 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఔట్….5 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్!!

5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఔట్….5 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన  లేటెస్ట్ మూవీ అయిన మహారాజ(maharaja Movie) ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు ఏకంగా 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని తెలుగు లో అలాగే వరల్డ్ వైడ్ గా అందుకుంది.

సినిమా తమిళ్ లో 5వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా తెలుగులో మాత్రం కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా బ్రేక్ ఈవెన్ ని 5 రోజుల్లో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. మొత్తం మీద 5వ రోజు సినిమా తెలుగు లో 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 5 రోజుల్లో టోటల్ గా…

తెలుగు సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Maharaja(Telugu) 5 Days Total Collections
👉Nizam: 1.71CR~
👉Ceeded: 0.60CR~
👉Andhra: 1.41CR~
AP-TG Total:- 3.72CR(7.40CR~ Gross)
3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 22 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకు పోతుంది.

   

Maharaja 5 Days Total WW Collections Report!!

ఇక సినిమా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maharaja 5 Days Total World Wide Collections
👉Tamilnadu – 24.20Cr
👉Telugu States- 7.40Cr
👉Ka+ROI – 6.10Cr
👉Overseas – 8.05Cr***
Total WW collection –45.75CR (22.20CR~ Share) Approx+

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని అందుకుని 1.2 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here