మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie) వీకెండ్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఏమాత్రం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది….
సినిమా చాలా చోట్ల మినిమమ్ జనాలు కూడా లేక పోవడంతో షోలు కాన్సిల్ అవ్వగా, చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని కూడా సొంతం చేసుకున్న సినిమా షేర్ ఆల్ మోస్ట్ జీరో లెవల్ లోనే ఉందని చెప్పాలి ఇప్పుడు….మొత్తం మీద సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు కంప్లీట్ గా ఔట్ అనిపించుకుంది అని చెప్పాలి…మొత్తం మీద డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా సినిమా 5 లక్షల షేర్ ని కూడా అందుకోలేక పోయింది. ఓవరాల్ గా 5వ రోజు జీరో షేర్ తో మట్కా మూవీకి చుక్కలు కనిపించాయి…
మొత్తం మీద సినిమా 5 రోజుల్లో మట్కా మూవీ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Matka Movie 5 Days WW Collections(Inc GST)
👉Nizam – 47L~
👉Total AP – 67L~
Total AP-TG:- 1.14CR(2.40CR~ Gross)
👉KA+ROI+OS – 15L~
Total WW Collections:- 1.29CR(2.80CR~ Gross)
మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా కూడా 18.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, సినిమా ఓవరాల్ గా ఎపిక్ డిసాస్టర్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో అయినా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి.
ఇంత పేద్ద డిసాస్టర్ మట్కా బాబోయ్ ప్రొడ్యూసర్స్ పనీ అంతే. వరుణ్ తేజ్ ఇంకా
చాలు నీకు మార్కెట్ లేదు. ఇంక ముందు ఏది తీసిన డిజాస్టర్ పక్కా.