Home న్యూస్ 5వ రోజు మళ్ళీ మైండ్ బ్లాంక్…5 డేస్ స్కంద టోటల్ కలెక్షన్స్!!

5వ రోజు మళ్ళీ మైండ్ బ్లాంక్…5 డేస్ స్కంద టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి 5 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. సినిమాకి టాక్ పాజిటివ్ గా ఉండి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ పరంగా…

సినిమా కుమ్మేసి ఉండేది కానీ సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ ఎఫెక్ట్ వలన కంప్లీట్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మీదే డిపెండ్ అయిన ఈ సినిమా 4వ రోజు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా 5వ రోజు హాలిడే ఉన్నా కూడా అంచనాలను అందుకోలేక పోయింది…

కొన్ని చోట్ల బుకింగ్స్ బాగున్నా 70% బుకింగ్స్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లోనే జరుగుతూ ఉండటంతో సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా పెద్దగా హోల్డ్ చూపించలేక అంచనాలను తప్పింది… 3.8 కోట్ల దాకా షేర్ ని అయినా అందుకుంటుంది అనుకున్నా 2.72 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది.

SKANDA 4 Days Total WW Collections!!

దాంతో సినిమా టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
SKANDA 5 Days Total WW Collections Report
👉Nizam: 9.20Cr
👉Ceeded: 3.31Cr
👉UA: 2.85Cr
👉East: 1.69Cr
👉West: 1.11Cr
👉Guntur: 2.21Cr
👉Krishna: 1.21Cr
👉Nellore: 99L
AP-TG Total:- 22.57CR(37.30Cr~ Gross)
👉KA+ROI: 2.26CR
👉OS: 1.65CR~
Total World Wide: 26.48CR(45.55CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 20.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఇప్పటి నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ కాబోతుంది కాబట్టి ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

SKANDA 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here