టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ పండగ వీకెండ్ లో రిలీజ్ అయినా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయింది. మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునేలా పరుగును కొనసాగించలేదు. ఇప్పుడు 5 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని పూర్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…
భారీ నష్టాలను కన్ఫాం చేసుకుంది. సినిమా 4వ రోజు 32 లక్షల షేర్ ని అందుకుంటే 5వ రోజు మొత్తం మీద 32 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 37 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని కొంచం గ్రోత్ ని చూపించినా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి.
సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.15Cr
👉Ceeded: 55L
👉UA: 71L
👉East: 35L
👉West: 18L
👉Guntur: 34L
👉Krishna: 35L
👉Nellore: 21L
AP-TG Total:- 3.84CR(6.90CR~ Gross)
👉KA+ROI – 33L
👉OS – 49L
Total World Wide – 4.66CR(8.75CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్. మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.34 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.