Home న్యూస్ 5 డేస్ యశోద టోటల్ కలెక్షన్స్…డే 5 ఎంత వచ్చాయి అంటే!!

5 డేస్ యశోద టోటల్ కలెక్షన్స్…డే 5 ఎంత వచ్చాయి అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద ఆడియన్స్ ను ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా థియేటర్స్ కి రప్పిస్తుంది. వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ అయినా కానీ సినిమా ఉన్నంతలో ఓవరాల్ గా క్లీన్ హిట్ కి ఒక్కో అడుగు ముందుకేస్తూ హిట్ గీతని త్వరలో దాటేలా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు మరో వర్కింగ్ డే లో…..

Yashoda 3 Days Total Collections

ఎంటర్ అవ్వగా సినిమా మరో సారి పర్వాలేదు అనిపించినా తెలుగు రాష్ట్రాల్లో కొంచం ఎక్కువగానే డ్రాప్ అయింది… కృష్ణ గారి మృతి వల్ల కూడా ఇంపాక్ట్ పడగా మొత్తం మీద 36 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 69 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

Yashoda 4 Days Total Collections

ఇక సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.16Cr
👉Ceeded: 56L
👉UA: 71L
👉East: 37L
👉West: 22L
👉Guntur: 40L
👉Krishna: 42L
👉Nellore: 18L
AP TG Total – 6.02CR(10.60CR~ Gross)
👉Tamil – 80L
👉KA+ROI – 95L
👉OS – 2.30Cr
Total World Wide – 10.07CR(21.45CR~ Gross)

Yashoda 5 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 12 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 5 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.93 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Yashoda 2 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here