బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…
సినిమా అనుకున్న దాని కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ అవకాశాలను తగ్గించుకుంటూ వెళుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 2.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5వ రోజు 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే..
1.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 4.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద 5 రోజుల్లో ఇప్పుడు టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
BRO The Avatar 5 Days WW Collections Report
👉Nizam: 19.16Cr(inc GST)
👉Ceeded: 6.21Cr
👉UA: 6.31Cr(inc GST)
👉East: 4.19Cr(inc GST)
👉West: 3.92Cr(inc GST)
👉Guntur: 4.22Cr(inc GST)
👉Krishna: 3.05Cr(inc GST)
👉Nellore: 1.54Cr(inc GST)
AP-TG Total:- 48.60CR(76.55CR~ Gross)
👉KA+ROI: 5.42Cr
👉OS: 6.40Cr
Total World Wide: 60.42CR(101.10CR~ Gross)
మొత్తం మీద సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 101 కోట్ల మార్క్ ని దాటగా ఓవరాల్ గా సినిమా 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 38.08 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.