Home న్యూస్ 5వ రోజు చరిత్ర సృష్టించిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే!!

5వ రోజు చరిత్ర సృష్టించిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమా వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా నాలుగో రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిన సినిమా మొదటి రోజు నుండి 3 వ రోజు వరకు…

Bheemla Nayak 5 Days Total Collections!

ప్రతీ రోజూ కూడా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల లిస్టులో ఎంటర్ అయిన భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు టాప్ లిస్టు లో ఎంటర్ కాలేక పోయినా కానీ 5 వ రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో…

Bheemla Nayak 3 Days Total Collections!

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ మూవీస్ పరంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మొత్తం మీద 5 వ రోజు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే…..

Nellore Area All Time Top 10 Share Movies

👉#AlaVaikunthapurramuloo- 11.43Cr
👉#Baahubali2- 11.35Cr
👉#SarileruNeekevvaru– 9.69Cr
👉#Syeraa- 8.33Cr
👉#VakeelSaab- 8.30Cr
👉#BheemlaNayak- 7.25Cr***
👉#F2 -5.74Cr
👉#JanathaGarage- 5.65Cr
👉#VinayaVidheyaRama – 5.41Cr
👉#Baahubali- 5.27Cr
ఇవీ మొత్తం మీద టాప్ 10 మూవీస్ లిస్టు… మొత్తం మీద భీమ్లా నాయక్ 5 వ రోజు కలెక్షన్స్ ఆల్ టైం 6 వ ప్లేస్ ను సొంతం చేసుకోగా 5 వ ప్లేస్ లో వకీల్ సాబ్ సినిమా నిలిచింది….

Krishna Area All Time Top 10 Share Movies

మొత్తం మీద టాప్ ప్లేస్ లో అల వైకుంఠ పురంలో ఏకంగా బాహుబలి 2 రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి నంబర్ 1 గా కొనసాగుతూ ఉండగా అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. కొత్త సినిమాలు అలాగే పాన్ ఇండియా మూవీస్ భారీగా రిలీజ్ కానున్నాయి. మరి వాటిలో ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.

Bheemla Nayak 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here