Home న్యూస్ రాధేశ్యామ్@డే-5 ఓపెనింగ్స్…దెబ్బ పడింది సామి!!

రాధేశ్యామ్@డే-5 ఓపెనింగ్స్…దెబ్బ పడింది సామి!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పరిస్థితి భారీగా దెబ్బ కొట్టింది అని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు అనుకున్న అంచనాల దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేక భారీగా డ్రాప్ అయింది. దాంతో ఇక సినిమా తేరుకోవడం కష్టం అని క్లియర్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా 5 వ రోజున ఇప్పుడు మార్నింగ్ అండ్…

Radhe Shyam 4 Days Total World Wide Collections!!

మ్యాట్నీ షోల టైం కి ఆల్ మోస్ట్ 35% టు 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ లో అసలు టికెట్ సేల్స్ ఏమాత్రం జరగడం లేదు అని తెలుస్తుంది… దానికి కారణం టికెట్ హైక్స్ వర్కింగ్ డేస్ లో కూడా తగ్గించకుండా అలానే పెట్టడంతో జనాలు మినిమమ్ ఇంట్రెస్ట్ కూడా చూపడం లేదు…

Radhe Shyam 2 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 5వ రోజున 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక హిందీ లో కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. మరి రోజు ముగిసే సరికి సినిమా ఏమైనా గ్రోత్ ని చూపించగలుగుతుందో లేదో చూడాలి ఇక…

Radhe Shyam 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here