బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా కూడా మంచి హోల్డ్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, 5వ రోజున మరోసారి వర్కింగ్ డే అయినా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజుతో పోల్చితే 5వ రోజున 25% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా అన్ని చోట్లా మాస్ జోరు ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు 5వ రోజున ప్రజంట్ ట్రెండ్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
అటూ ఇటూగా 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో మరోసారి మాస్ జోరు చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా…
1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, మొత్తం మీద మరోసారి వర్కింగ్ డే లో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…
ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలతో దూసుకు పోతూ ఉండగా ఇదే జోరు రెండో వీక్ వరకు కొనసాగించే అవకాశం ఉండటంతో లాభాలను సాలిడ్ గా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.