Home న్యూస్ 5th డే లో టాప్ 4 ఔట్…5 లో మూడు సినిమాలు రెబల్ స్టార్ వే!!

5th డే లో టాప్ 4 ఔట్…5 లో మూడు సినిమాలు రెబల్ స్టార్ వే!!

0

అల్టిమేట్ పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మొదటి వీకెండ్ లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో సాలిడ్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా…

4వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా ఏకంగా 10.86 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

దాంతో టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలలో కల్కి మూవీ టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి… వర్కింగ్ డే లో సాలిడ్ హోల్డ్ ని చూపించింది ఈ సినిమా… ఒకసారి టాలీవుడ్ లో 5వ రోజున…

   

ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
5th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 13.63CR
👉#AlaVaikunthapurramuloo- 11.43Cr
👉#Baahubali2- 11.35Cr
👉#KALKI2898AD- 10.86Cr******
👉#Salaar- 10.00Cr
👉#SarileruNeekevvaru– 9.69Cr
👉#WaltairVeerayya- 8.80Cr
👉#Syeraa- 8.33Cr
👉#VakeelSaab- 8.30Cr
👉#GunturKaaram- 7.32Cr
👉#BheemlaNayak- 7.25Cr
👉#VeeraSimhaReddy- 6.25Cr
👉#HanuMan- 6.04Cr
👉#F2- 5.74Cr
👉#JanathaGarage- 5.65Cr
👉#VinayaVidheyaRama-5.41Cr

మొత్తం మీద టాలీవుడ్ లో 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమాలు 5 మాత్రమే ఉండగా అందులో 3 సినిమాలు రెబల్ స్టార్ ప్రభాస్ పేరిటనే ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో కల్కి ఎలాంటి కలెక్షన్స్ తో జోరు కొనసాగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here