Home న్యూస్ కల్కి: 372 కోట్ల టార్గెట్…5 వీక్స్ లో వచ్చింది ఇది…ఎపిక్ రాంపెజ్!!

కల్కి: 372 కోట్ల టార్గెట్…5 వీక్స్ లో వచ్చింది ఇది…ఎపిక్ రాంపెజ్!!

0
Kalki Movie 5 Weeks Total World Wide Collections
Kalki Movie 5 Weeks Total World Wide Collections

అన్ సీజన్ లో ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie) రిమార్కబుల్ కలెక్షన్స్ జోరుని 5వ వారంలో కూడా కొనసాగించి అల్టిమేట్ లాభాలతో దుమ్ము దుమారం లేపే విజయాన్ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది.

ఇప్పటికీ సినిమాకి షేర్స్ వస్తూ ఉండటం విశేషం కాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 35 వ రోజున కొంచం గ్రోత్ ని చూపించిన సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని సాలిడ్ గా జోరు చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా 34వ రోజుతో పోల్చితే సినిమా…

కేవలం 5 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 57 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా…మొత్తం మీద 5 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 35 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 91.85Cr
👉Ceeded: 21.47CR
👉UA: 21.60Cr
👉East: 12.38Cr
👉West: 9.41Cr
👉Guntur: 11.14CR
👉Krishna: 11.15Cr
👉Nellore: 6.10Cr
AP-TG Total:- 185.10CR(291.55CR~ Gross)
👉KA: 36.23Cr
👉Tamilnadu: 21.81Cr
👉Kerala: 12.92Cr
👉Hindi+ROI: 146.50Cr~
👉OS – 129.90Cr*****
Total WW Collections: 532.46CR(Gross- 1,045.50CR~)

సినిమా మొత్తం మీద 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 160.46 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుని పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి…

Kalki 2898 AD 5 Weeks (35 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here