Home న్యూస్ 6 డేస్ F3 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

6 డేస్ F3 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫ్3 మూవీ స్టడీ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు కొంచం ఎక్కువగా డ్రాప్ అవ్వగా సినిమా 6వ రోజు పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపించింది. సినిమా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా మొత్తం మీద 1.98 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 2.59 కోట్ల షేర్ ని అందుకుంది.

F3 Movie 6 Days Total World Wide Collections!!

ఇక టోటల్ గా 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 15.94Cr
👉Ceeded: 5.15Cr
👉UA: 4.92Cr
👉East: 2.70Cr
👉West: 2.01Cr
👉Guntur: 2.70Cr
👉Krishna: 2.38Cr
👉Nellore: 1.50Cr
AP-TG Total:- 37.30CR(59.75CR~ Gross)
👉KA+ROI:- 2.55Cr
👉OS: 6.55Cr
Total WW:- 46.40CR(77.35CR~ Gross)

F3 Movie 4 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజులు పూర్తీ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 18.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

F3 Movie 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here