బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి సూపర్ పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుండి లభించింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా మొదటి రోజు నుండి అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంటూ రాగా సినిమా ఇప్పుడు 6వ రోజున…
వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా 2 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకుంటుంది అనుకుంటే సినిమా ఆల్ మోస్ట్ 70% వరకు డ్రాప్ అయ్యి కేవలం 1.51 కోట్ల షేర్ ని మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2.06 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా 6 రోజుల కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది..
👉Nizam: 11.37Cr
👉Ceeded: 8.71Cr
👉UA: 5.16Cr
👉East: 3.35Cr
👉West: 1.98Cr
👉Guntur: 3.66Cr
👉Krishna: 2.40Cr
👉Nellore: 1.84Cr
AP-TG Total:- 38.47CR(63.50CR~ Gross)
👉KA – 4.40Cr
👉Hindi+ROI – 4.40Cr(Corrected)
👉OS – 4.50Cr
Total World Wide – 51.77CR(93.95CR~ Gross)
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్లు కాగా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 40.23 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.