Home న్యూస్ 6 డేస్ ది ఘోస్ట్ టోటల్ కలెక్షన్స్…ఇక ఔటే!!

6 డేస్ ది ఘోస్ట్ టోటల్ కలెక్షన్స్…ఇక ఔటే!!

0

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా 5 రోజుల వీకెండ్ లోనే ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయిన ఈ సినిమా ఇక ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఏమాత్రం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది ది ఘోస్ట్ సినిమా…. మొత్తం మీద సినిమా 5 వ రోజు…

ఎలాగోలా 32 లక్షల షేర్ ని అందుకున్నా కానీ 6వ రోజు మొత్తం మీద 13 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టగా వరల్డ్ వైడ్ గా మరో 3 లక్షల షేర్ ని సాధించి 16 లక్షల షేర్ ని అందుకుని వర్కింగ్ డే లో ఫెయిల్ అయిపొయింది…

The Ghost 2 Days Collections!

దాంతో టోటల్ 6 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 1.19Cr
👉Ceeded: 56L
👉UA: 74L
👉East: 35L
👉West: 19L
👉Guntur: 35L
👉Krishna: 37L
👉Nellore: 22L
AP-TG Total:- 3.97CR(7.10CR~ Gross)
👉KA+ROI – 34L
👉OS – 51L
Total World Wide – 4.82CR(9.05CR~ Gross)

The Ghost 3 Days Collections!

 మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.18 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here