బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది. కానీ సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్ది వరకు ఎక్కువగానే డ్రాప్స్ ను హిందీ లో సొంతం చేసుకుంది, కానీ తెలుగు లో మిగిలిన చోట్ల సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ని సొంతం చేసుకుంది.
తెలుగు లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా 3.51 కోట్ల షేర్ ని అందుకుంది. ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 32.31Cr
👉Ceeded: 8.70Cr
👉UA: 5.69Cr
👉East: 4.24cr
👉West: 2.61Cr
👉Guntur: 3.45Cr
👉Krishna: 3.11Cr
👉Nellore: 2.06Cr
AP-TG Total:- 62.17CR(98.50CR~ Gross)
ఇక సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే 79 కోట్లు సాధించాల్సి ఉండగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకో 16.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి.
ఇక సినిమా 6 రోజుల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 62.80Cr
👉Telugu States – 62.17Cr
👉Tamilnadu – 20.70Cr
👉Kerala – 16.15Cr
👉Hindi+ROI – 120.10CR~
👉Overseas – 54.35Cr(Approx)
Total WW collection – 336.27CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 108.80Cr
👉Telugu States – 98.50Cr
👉Tamilnadu – 41.50Cr
👉Kerala – 37.15Cr
👉Hindi+ROI – 280CR~
👉Overseas – 110.20Cr(Approx)
Total WW collection – 676.15CR Approx
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్త్ బిజినెస్ 345 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకో 11.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మొదటి వారం కలెక్షన్స్ తో సినిమా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోబోతుంది అని చెప్పాలి ఇప్పుడు…