Home న్యూస్ ఎన్టీఆర్ కథానాయకుడు 6 డేస్ టోటల్ కలెక్షన్స్…తొలిసారి ఊపు!

ఎన్టీఆర్ కథానాయకుడు 6 డేస్ టోటల్ కలెక్షన్స్…తొలిసారి ఊపు!

0
NTR Kathanayakudu 6 Days Box Office Collections
NTR Kathanayakudu 6 Days Box Office Collections

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులను పూర్తీ చేసుకుంది, 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 15.15 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా సినిమా ఇప్పుడు 6 వ రోజు సంక్రాంతి భోగి పండగ సెలవును పర్వాలేదు అనిపించే విధంగా వాడుకుని మొదటి రోజు తర్వాత మొదటి సారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో 1 కోటి షేర్ ని అందుకుంది.

 సినిమా ఓవరాల్ గా 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే..Nizam – 3.31Cr, Ceeded – 1.35 Cr, Guntur – 2.52 Cr, UA – 1.33 Cr, East – 0.7Cr, West – 0.9 Cr, Krishna – 1.12 Cr, Nellore – 0.74 Cr, AP/TS – 11.97 Cr, Karnataka – 0.91Cr, ROI – 0.32 Cr, USA : 2.87C, ROW : 0.25C, WorldWide 6 Days Share – 16.32 Cr

ఓవరాల్ గా 1.17 కోట్ల షేర్ ని 6 వ రోజు అందుకున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోవాలి అంటే మరో 55 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు 7 వ రోజు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here