బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్కింగ్ కి వచ్చిన తర్వాత సినిమా భారీగా స్లో డౌన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర…. సినిమా 4 వ రోజు 80% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా, 5 వ రోజు ఆల్ మోస్ట్ 50% వరకు….
డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 6 వ రోజు వచ్చే సరికి మరోసారి 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… 6 వ రోజు మొత్తం మీద 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా మొత్తం మీద…
సినిమా 63 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక హిందీ లో కూడా సినిమా భారీ గా స్లో డౌన్ అయిపొయింది. సినిమా బిజినెస్ వాల్యూ 202.80 కోట్ల దాకా ఉండగా 204 కోట్ల టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా…బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
రాధే శ్యామ్ సినిమా సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 24.06Cr(inc GST)
👉Ceeded: 7.19Cr
👉UA: 4.64Cr
👉East: 4.16Cr
👉West: 3.21Cr
👉Guntur: 4.35Cr
👉Krishna: 2.58Cr
👉Nellore: 2.08Cr
AP-TG Total:- 52.27CR(81.50CR~ Gross)
👉Karnataka: 4.18Cr
👉Tamilnadu: 0.73Cr
👉Kerala: 0.17Cr
👉Hindi: 8.40Cr
👉ROI: 1.55Cr
👉OS – 11.10Cr
Total WW: 78.40CR(140.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 6 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమా ఇప్పుడు 204 కోట్ల టార్గెట్ కి 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 125.60 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఏదైనా అద్బుతం జరిగితే తప్ప చరిత్రలో నిలిచిపోయే నష్టాలు సినిమా సొంతం చేసుకోవడం ఖాయం….