Home TRP రేటింగ్ టాలీవుడ్ మూవీస్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ లో అతి తక్కువ TRP సాధించిన 2...

టాలీవుడ్ మూవీస్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ లో అతి తక్కువ TRP సాధించిన 2 సినిమాలు ఇవే!!

0

టాలీవుడ్ లో ప్రతీ వారం కూడా అనేక సినిమాలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి, చాలా వరకు సినిమాలకు మంచి రేటింగ్స్ దక్కడం పక్కా కాగా ఏవో కొద్ది సార్లు కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక తక్కువ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటాయి, ఇక తెలుగు సినిమాల పరంగా మాత్రం ఇప్పటి వరకు అతి తక్కువ రేటింగ్స్ ని మొదటి సారి ఏవి కూడా పెద్దగా తెచ్చుకోలేదు అనే చెప్పాలి. BARC 2016 టైం లో…

ఎంటర్ అయినప్పటి నుండి గమనిస్తే దాదాపు ప్రతీ తెలుగు నోటబుల్ మూవీ టెలికాస్ట్ అయినప్పుడు మినిమమ్ లో మినిమమ్ 3 రేంజ్ లో TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది, కానీ అతి తక్కువ రేటింగ్స్ ని సొంతం చేసుకున్నవి మాత్రం 2 తమిళ్ డబ్బింగ్ మూవీస్…

అవే కార్తి నటించిన చెలియా సినిమా మరోటి అరుణ్ విజయ్ నటించిన క్రైం 23 సినిమాలు… ముందుగా రెండేళ్ళ క్రితం వచ్చిన కార్తి చెలియా సినిమా టాలీవుడ్ లో టెలికాస్ట్ అయిన సినిమాలలో లోవేస్ట్ రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా కేవలం 1.89 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని లోవేస్ట్ రేటింగ్ మూవీ గా రికార్డ్ కొట్టింది.

ఆ రికార్డ్ ను రీసెంట్ గా అరుణ్ విజయ్ నటించిన క్రైం థ్రిల్లర్ మూవీ క్రైం 23 సినిమా బ్రేక్ చేసింది, ఈ సినిమా కూడా రెండేళ్ళ క్రితం సినిమానే అయినా, సినిమా కూడా బాగానే ఉన్నా కానీ లేట్ టెలికాస్ట్ వలన లోవేస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకుంది, రీసెంట్ గా సినిమా మొదటి సారి జీ తెలుగు లో…

టెలికాస్ట్ అవ్వగా సినిమా కి 1.88 రేటింగ్ దక్కింది, దాంతో కార్తి చెలియా సినిమా పేరిట ఉన్న లోవేస్ట్ TRP రేటింగ్ రికార్డ్ ను ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ చేసి సరికొత్త లోవేస్ట్ TRP రేటింగ్ మూవీ గా నిలిచి మైండ్ బ్లాంక్ అయ్యేలా లో రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here