Home న్యూస్ 7 డేస్ 650 ఔట్….రెబల్ స్టార్ రికార్డుల జాతర!

7 డేస్ 650 ఔట్….రెబల్ స్టార్ రికార్డుల జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మొదటి వారాన్ని ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ ఈ ఇయర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 200.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 615.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

హిందీలో మరోసారి రచ్చ చేస్తున్న సినిమా 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ అండ్ కేరళలో ఓవరాల్ గా సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియా లో 27 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే…

   

అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 7వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 34-35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…

కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా మొత్తం మీద మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 209 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 650 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది. రెబల్ స్టార్ రికార్డుల జాతర సృష్టించిన కల్కి ఇక ఫస్ట్ వీక్ కి గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here