Home న్యూస్ 24.55 కోట్లు ఔట్….మాస్ రచ్చ చేసిన బ్రహ్మాస్త్ర!!

24.55 కోట్లు ఔట్….మాస్ రచ్చ చేసిన బ్రహ్మాస్త్ర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాస్త్ర సినిమా ఆల్ రెడీ టార్గెట్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని లాభాలను పెంచుకుంటూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగానే డ్రాప్ అవుతున్నా కానీ ఇక మీదట వచ్చేవి అన్నీ కూడా బోనస్ లు అనే చెప్పాలి ఇప్పుడు.

Brahmstra 2 Days Telugu Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 వ రోజు 50 లక్షల లోపు షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఓవరాల్ గా… ఇక సినిమా టోటల్ 6 డేస్ గ్రాస్ 20.55 కోట్ల మార్క్ ని అందుకుంది.

Brahmstra 3 Days Telugu Collections!

ఇక సినిమా టోటల్ గా 6 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 5.18Cr
👉Ceeded: 1.22Cr
👉UA: 1.24Cr
👉East: 82L
👉West: 52L
👉Guntur: 91L
👉Krishna: 54L
👉Nellore: 36L
AP-TG Total:- 10.79CR(20.45Cr~ Gross)

Brahmstra 4 Days Telugu Collections!

మొత్తం మీద సినిమా 5.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 5.29 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా హిందీ వర్షన్ తో కలిపి టోటల్ గ్రాస్ 24.55 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి.

Brahmstra 6 Days Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here