Home న్యూస్ 18 ఔట్…వర్కింగ్ డేస్ సాలిడ్ హోల్డ్….6 డేస్ టోటల్ కలెక్షన్స్!

18 ఔట్…వర్కింగ్ డేస్ సాలిడ్ హోల్డ్….6 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంటుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5వ రోజు 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….5వ రోజుతో పోల్చితే 6వ రోజు డ్రాప్ 8 లక్షల రేంజ్ లో డ్రాప్ ను సొంతం చేసుకుంది….ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

47 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకుంది…దాంతో సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ బాగానే ఉండటంతో బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తూ ఉండగా టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Gangs Of Godavari 6 Days Total WW Collections!

Gangs Of Godavari 6 Days Total World Wide Collections Report
👉Nizam: 3.12Cr
👉Ceeded: 1.53Cr
👉UA: 95L
👉East: 64L
👉West: 49L
👉Guntur: 58L
👉Krishna: 49L
👉Nellore: 35L
AP-TG Total:- 8.15CR(14.15CR~ Gross)
👉KA+ROI: 0.60Cr
👉OS: 1.10Cr
Total WW:- 9.85CR (18.00CR~ Gross)

మొత్తం మీద సినిమా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రెండో వీక్ ఎండ్ అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Gangs Of Godavari 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here