Home న్యూస్ 6 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…హాలిడే రోజు కూడా షాకిచ్చే కలెక్షన్స్!

6 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…హాలిడే రోజు కూడా షాకిచ్చే కలెక్షన్స్!

0
Indian2-Bharateeyudu2 Movie 6 Days Total World Wide Colllections
Indian2-Bharateeyudu2 Movie 6 Days Total World Wide Colllections

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మంచి హైప్ నడుమ రిలీజ్ అయినా మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ వలన ఏమాత్రం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోతుంది ఇప్పుడు. 6వ రోజున సినిమా కి మొహర్రం, తొలి ఏకాదశి లాంటి…

పార్షిక హాలిడే అడ్వాంటేజ్ సైతం లభించినా కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…

6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 6 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.65Cr
👉Ceeded: 1.68Cr
👉UA: 1.53Cr
👉East: 90L
👉West: 60L
👉Guntur: 1.11Cr
👉Krishna: 88L
👉Nellore: 47L
AP-TG Total:- 12.82CR(21.55CR~ Gross)

Indian2-Bharateeyudu2 6 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 6వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 4.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకోగా…

టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indian2 Movie 6 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 42.10Cr
👉Telugu States- 21.55Cr
👉Karnataka- 8.30Cr
👉Kerala – 5.05Cr
👉Hindi+ROI – 6.60Cr
👉Overseas – 42.65CR****
Total WW collection – 126.25CR(61.45CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 172 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 110.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండగ హాలిడే కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు…ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Indian2-Bharateeyudu2 4 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here