Home న్యూస్ 6 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….6వ రోజు అంచనాలు మించిన మాస్ రచ్చ!

6 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….6వ రోజు అంచనాలు మించిన మాస్ రచ్చ!

0

వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా మాస్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా 6వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి అన్ని చోట్లా సాలిడ్ హోల్డ్ నే చూపించింది ఇప్పుడు.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రేంజ్ షేర్ అనుకుంటే ఏకంగా 7.89 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకుంటే సినిమా ఓవరాల్ గా మరోసారి అంచనాలను మించిపోయిన సినిమా ఏకంగా 22.64 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….

వరల్డ్ వైడ్ గా గ్రాస్ 44.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించింది. హిందీలో, ఓవర్సీస్ లో అలాగే నైజాంలో సినిమా సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 6 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 63.56Cr
👉Ceeded: 14.92CR
👉UA: 14.94Cr
👉East: 8.88Cr
👉West: 6.54Cr
👉Guntur: 8.23CR
👉Krishna: 7.97Cr
👉Nellore: 4.24Cr
AP-TG Total:- 129.28CR(200.95CR~ Gross)
👉KA: 21.15Cr
👉Tamilnadu: 12.75Cr
👉Kerala: 6.80Cr
👉Hindi+ROI: 71.60Cr~
👉OS – 79.10Cr*****
Total WW Collections: 320.68CR(Gross- 615.50CR~)
(86%~ Recovery)

మొత్తం మీద సినిమా 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 86% రికవరీని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 51.32 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఇలానే జోరుని కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here