Home న్యూస్ 7th DAY కల్కి 2898 AD ఓపెనింగ్స్!!

7th DAY కల్కి 2898 AD ఓపెనింగ్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ 6వ రోజు వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే వసూళ్ళతో హోల్డ్ ని కొనసాగించింది…

ఇక సినిమా 7వ రోజులో ఎంటర్ అవ్వగా మొదటి వారాన్ని సాలిడ్ కలెక్షన్స్ తో ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 7వ రోజున 6వ రోజుతో పోల్చితే 20-25% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల కూడా…

సినిమా ఇదే రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు డ్రాప్స్ కొంచం పెరిగే అవకాశం ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 7వ రోజు ఓపెనింగ్స్ ను బట్టి చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా….

   

4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సినిమా హిందీలో మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండగా 10-11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…

కర్ణాటక, తమిళ్ అండ్ కేరళలో సినిమా 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా ఓవరాల్ గా 7వ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి వరల్డ్ వైడ్ షేర్ లెక్క 14-15 కోట్ల రేంజ్ లో షేర్ ని…

ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపించి ఈ అంచనాలను మించుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here