Home న్యూస్ 6 డేస్ లవ్ మీ టోటల్ కలెక్షన్స్….ఇక కష్టమే!

6 డేస్ లవ్ మీ టోటల్ కలెక్షన్స్….ఇక కష్టమే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లవ్ మీ(Love Me Movie) సినిమా షార్ట్ వీకెండ్ వరకు ఓకే అనిపించుకున్నా కూడా తర్వాత మాత్రం పెద్దగా హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది అని చెప్పాలి. సినిమా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుని ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోబోతుండగా…

5వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 6వ రోజుకి వచ్చేసరికి సినిమా 24 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Love Me Movie 6 Days Total Collections Report
👉Nizam: 0.96CR~
👉Total AP: 1.10CR~
Total AP-TG Collections:- 2.06CR~(4.45CR~ Gross)
👉KA+ROI+OS – 32L~
Total WW Collections – 2.38CR~(5.06CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.62 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వీక్ లో న్యూ మూవీస్ గట్టిగానే రిలీజ్ అవ్వడంతో ఇక లవ్ మీ మూవీ కి లాంగ్ రన్ కష్టమే అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here