బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga) సంక్రాంతికి మంచి జోరుని చూపిస్తూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తూ నాగార్జునకి మంచి కంబ్యాక్ మూవీగా నిలవడానికి సిద్ధం అవుతుంది. సినిమా మొత్తం మీద…
హనుమాన్(HanuMan Movie) మాస్ రాంపెజ్ వలన మరీ అనుకున్న రేంజ్ లో జోరు పెంచడం లేదు కానీ ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. మొత్తం మీద 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
ఇక టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా నా సామి రంగ మూవీ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Naa Saami Ranga 6 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.29Cr
👉Ceeded: 3.18Cr
👉UA: 2.80Cr
👉East: 2.23Cr
👉West: 1.06Cr
👉Guntur: 1.24Cr
👉Krishna: 1.05Cr
👉Nellore: 74L
AP-TG Total:- 16.59CR(27.35CR~ Gross)
👉KA+ROI: 0.60Cr
👉OS: 0.49Cr
Total WW:- 17.68CR (29.95CR~ Gross)
మొత్తం మీద 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.