Home న్యూస్ 6 డేస్ ఓం భీమ్ బుష్ టోటల్ కలెక్షన్స్…హిట్ కి ఇంకా ఎంత కావాలంటే!

6 డేస్ ఓం భీమ్ బుష్ టోటల్ కలెక్షన్స్…హిట్ కి ఇంకా ఎంత కావాలంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు(Sree Vishnu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో బిజినెస్ ను అందుకోవడానికి ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5వ రోజున 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 6వ రోజుకి వచ్చే సరికి సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Om Bheem Bush 3 Days WW Collections!!

Om Bheem Bush 6 Days Total WW Collections
👉Nizam: 3.10CR~
👉Total AP: 3.00CR~
Total AP-TG Collections:- 6.10CR(11.10CR~ Gross)
👉KA+ROI+OS -1.95CR
Total WW Collections – 8.05CR(15.25CR~ Gross)
(80% Recovery)

మొత్తం మీద 10 కోట్ల టార్గెట్ లో 80% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి…

Om Bheem Bush 6 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here