Home న్యూస్ 6 డేస్ యశోద టోటల్ కలెక్షన్స్….22.45 కోట్లు ఔట్ అక్కడా!!

6 డేస్ యశోద టోటల్ కలెక్షన్స్….22.45 కోట్లు ఔట్ అక్కడా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయింది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా… 20 లక్షల నుండి 25 లక్షల దాకా షేర్ ని….

Yashoda 3 Days Total Collections

సినిమా సొంతం చేసుకుంటుంది అనుకుంటే 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా… వరల్డ్ వైడ్ గ్రాస్ 1 కోటి రేంజ్ లో ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Yashoda 6 Days Total Collections

టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.30Cr
👉Ceeded: 58L
👉UA: 76L
👉East: 38L
👉West: 23L
👉Guntur: 42L
👉Krishna: 44L
👉Nellore: 19L
AP TG Total – 6.30CR(11.05CR~ Gross)
👉Tamil – 85L
👉KA+ROI – 1.02Cr
👉OS – 2.36Cr
Total World Wide – 10.53CR(22.45CR~ Gross)

Yashoda 2 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఇంకా 1.47 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Yashoda 5 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here