Home న్యూస్ దేవర నార్త్ అమెరికా కలెక్షన్స్….6M తో భీభత్సం సృష్టించిన ఎన్టీఆర్!

దేవర నార్త్ అమెరికా కలెక్షన్స్….6M తో భీభత్సం సృష్టించిన ఎన్టీఆర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ రెండు వారాలను కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, హిందీ మరియు ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది..

సినిమా మాస్ కంటెంట్ కి ఓవర్సీస్ లో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అక్కడ ప్రీమియర్స్ నుండే అద్బుతాలు సృష్టించి తర్వాత కొంచం స్లో అయినా కూడా స్టడీ కలెక్షన్స్ తో ఇప్పుడు లాంగ్ రన్ ను సొంతం చేసుకుని…

ఓవరాల్ గా ఇప్పుడు అక్షరాలా 6 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసింది, అక్కడ ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం టాప్ 6 హైయెస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఓవరాల్ గా అక్కడ బాహుబలి2, కల్కి, ఆర్ ఆర్ ఆర్ మూవీస్…

Devara Movie 11 Days Total World Wide Collections!!

టాప్ 3 ప్లేసులలో ఉండగా తర్వాత సలార్ మరియు బాహుబలి1 మూవీస్ నిలవగా ఇప్పుడు వీటి తర్వాత దేవర మూవీ 6 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి ఓవరాల్ గా టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకోగా తర్వాత ప్లేసులలో హనుమాన్, అల వైకుంఠ పురంలో రంగస్థలం…

భరత్ అనే నేను, సాహో మరియు ఆదిపురుష్ సినిమాలు మిగిలిన ప్లేసులలో నిలిచాయి. ఓవరాల్ గా టాప్ 6 ప్లేసులలో ఉన్న మూవీస్ లో ఊరమాస్ కంటెంట్ తో వచ్చిన సలార్ 4వ ప్లేస్ లో దేవర 6వ ప్లేస్ లో ఉండగా 5వ ప్లేస్ లో ఉన్న బాహుబలి1 ని అందుకోవాలి అంటే దేవర మరో…

2.5 మిలియన్ డాలర్స్ ను అందుకోవాల్సి ఉంటుంది….3 మిలియన్ డాలర్స్ వస్తే సలార్ ను అందుకుంటుంది…కానీ అవి చాలా దూరంగానే ఉండటంతో మొత్తం మీద దేవర మూవీ నార్త్ అమెరికాలో ఆల్ టైం టాప్ 6 ప్లేస్ తోనే పరుగును ముగించే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 12 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here