Home న్యూస్ 6th డే బంగార్రాజు ఓపెనింగ్స్….హోల్డ్ బాగుందిగా!!

6th డే బంగార్రాజు ఓపెనింగ్స్….హోల్డ్ బాగుందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు 3 రోజుల స్ట్రాంగ్ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా 4 వ రోజు పార్షిక హాలిడే వలన కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక 5 వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో కూడా సినిమా మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు 6వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా…

Bangarraju 3 Days Total Collections

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. నైజాంలో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో హోల్డ్ బాగుంది అని చెప్పాలి. నైజాంలో 30% కి పైగా డ్రాప్ అయిన సినిమా ఆంధ్ర సీడెడ్ లలో 20% లోపు…

డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ నైట్ షోల బుకింగ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. దాంతో సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ గ్రోత్ బాగుంటే లెక్క ఇంకొంచం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి.

Bangarraju 4 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here