Home న్యూస్ వినయ విధేయ రామ డే 6 కలెక్షన్స్…మళ్ళీ షాక్!

వినయ విధేయ రామ డే 6 కలెక్షన్స్…మళ్ళీ షాక్!

1

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు ని కూడా పర్వాలేదు అనిపించే విధంగా ముగించి షాక్ ఇచ్చింది. సినిమా టాక్ కి సెలవులలో ఇతర ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ సినిమా హోల్డ్ చేసిన విధానానికి అందరు షాక్ అవుతున్నారు. ఓవరాల్ గా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాలలో మరీ భీభత్సం అని కాకున్నా మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ పక్కా అయిపొయింది. పండగ సెలవు అవ్వడం తో అందరు సినిమా మినిమమ్ 3.6 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ కి చేరుతుంది అని…

భావించినా ఓవరాల్ ఆక్యుపెన్సీ 5 వ రోజు కన్నా తక్కువగా ఉండటం తో సినిమా మొత్తం మీద 3 కోట్ల రేంజ్ తో 6 వ రోజును ముగించింది. మొత్తం మీద మళ్ళీ షాక్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ తో మరో రోజు ని హోల్డ్ చేసింది ఈ సినిమా. అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు త్వరలో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here