సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న బేబి(Baby Movie) వర్కింగ్ డేస్ లో కూడా తిరుగు లేని కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని భారీ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు…
ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది. ఇక 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 5వ రోజుతో పోల్చితే 25-30% వరకు డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపించాయి. వర్షాల ఇంపాక్ట్ కూడా ఉండటంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
Baby Movie 6th day Box Office Collections
ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా సినిమా ప్రజెంట్ బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీని బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్క 2.2 కోట్లు ఆ పైన వెళ్ళే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 6వ రోజు 2.5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు.
మొత్తం మీద మొదటి 5 రోజుల మాదిరిగా సినిమా మరోసారి ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ పరంగా అంచనాలను మించిపోతే ఈ షేర్ ని కూడా మించి కలెక్షన్స్ ని రాబట్టవచ్చు కానీ వర్షాల వలన కొంచం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.