కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక… అందు కోవాల్సిన టార్గెట్ కి ఇప్పుడు చాలా దూరం లోనే ఆగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండగా వీకెండ్ ని పూర్తీ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు భారీ నష్టాల ను సొంతం చేసుకోవడం ఇక ఖాయమనే చెప్పాలి.
మొత్తం మీద 5వ రోజు తో పోల్చితే 6 వ రోజు ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఈ డ్రాప్స్ తో సినిమా ఇప్పుడు 6వ రోజు 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తుంది. ఇది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే సాధ్యం.
మొత్తం మీద సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి అసలు ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి బాక్స్ అఫీస్ దగ్గర ఇప్పుడు.
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 6వ రోజు ఇప్పుడు 15 లక్షల నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఇంకొంచం పెరిగే అవకాశం ఉంటుంది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా నిరాశ పరచడం ఇక ఖాయం అని చెప్పాలి.