Home న్యూస్ 6వ రోజు మత్తు వదలరా2 కలెక్షన్స్…మరోసారి మంచి హోల్డ్!

6వ రోజు మత్తు వదలరా2 కలెక్షన్స్…మరోసారి మంచి హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మంచి లాభాల దిశగా దూసుకు పోతున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ ఉండటం విశేషం, సినిమాకి 4-5 రోజుల్లో వర్కింగ్ డేస్ అయినా కూడా వినాయక నిమజ్జనం అలాగే…మొహర్రంల…

హెల్ప్ అవ్వడంతో మంచి జోరునే చూపించగా 6వ రోజు ఫుల్ వర్కింగ్ డే ఇంపాక్ట్ పడగా సినిమా ఈ రోజు డ్రాప్స్ కొంచం ఎక్కువగా కనిపిస్తున్నా కూడా మంచి లాభాలనే పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Mathu Vadalara2 5 Days Total WW Collections!

ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 65 లక్షల రేంజ్ నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా…

25 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం, ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను సాలిడ్ గా పెంచుకుంటున్న  మత్తు వదలరా2 సినిమా రెండో వీకెండ్ లో మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది, ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Mathu Vadalara2 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here