బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలిచిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా వీకెండ్ లో రచ్చ చేసిన తర్వాత ఇప్పుడు..
వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోగా 6వ రోజున మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో సైతం ఇప్పుడు..
శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపెడుతూ ఉండగా ఈ రోజు కోటి కి పైగానే గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ 1.3-1.5 ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా తమిళనాడులో బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా అక్కడ 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తూ జోరు చూపెడుతున్న సినిమా..
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 6వ రోజున 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా 6 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.