Home న్యూస్ 6th డే సరిపోదా శనివారం కలెక్షన్స్…ఈ రోజు ఇలా జరిగింది ఏంటి!

6th డే సరిపోదా శనివారం కలెక్షన్స్…ఈ రోజు ఇలా జరిగింది ఏంటి!

0

మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, 5వ రోజు వర్కింగ్ డే లో కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు మరోసారి వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా 5వ రోజు తో పోల్చితే డీసెంట్ హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా, ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సినిమా ఓవరాల్ గా…

6వ రోజు 5వ రోజుతో పోల్చితే 50% రేంజ్ లో డ్రాప్స్ అయితే కనిపిస్తుంది…దాంతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…కనుక బాగుంటే ఓవరాల్ గా…

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.5-1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ మొత్తం మీద 6వ రోజు సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here