Home న్యూస్ కల్కి 6th డే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్!!

కల్కి 6th డే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్!!

0

వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ వీర విహారం చేసిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD (Kalki2898AD Movie) మూవీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 5వ రోజున సాలిడ్ గా హోల్డ్ చేసింది….ఇక 6వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మరోసారి మరో వర్కింగ్ డేలో ఎంటర్ అయిన తర్వాత సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో సాలిడ్ హోల్డ్ ని అలానే కొనసాగిస్తూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలు చూపించాల్సిన రేంజ్ లో హోల్డ్ ని చూపించడం లేదు…

మొత్తం మీద సినిమా అన్ని చోట్లా 30-35% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్ కొనసాగిస్తే 6.5 కోట్ల రేంజ్ నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తున్న సినిమా…

తెలుగు కి మించి హిందీలో మంచి జోరు చూపిస్తూ ఉండగా అక్కడ నుండి మరోసారి 12 కోట్లు ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో మరోసారి మంచి హోల్డ్ ఉండగా 2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…

ఓవరాల్ గా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా 6వ రోజు ఇప్పుడు ఓపెనింగ్స్ ను బట్టి 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా మంచి జోరుని చూపిస్తే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 6వ రోజు ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here