Home న్యూస్ క్లాసిక్ సూపర్ హిట్ సీతారామం 7 డేస్ టోటల్ కలెక్షన్స్ లెక్క ఇదే!

క్లాసిక్ సూపర్ హిట్ సీతారామం 7 డేస్ టోటల్ కలెక్షన్స్ లెక్క ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ లవ్ స్టొరీ సీతా రామం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో గ్రోత్ ని చూపించి వీకెండ్ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని మొదటి వారం తర్వాత రెండో వారంలో కూడా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా ఆశలు పెంచుతూ దూసుకు పోతుంది.

Sita Ramam 1st Week (7 Days) Total World Wide Collections!

సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని ఇక్కడ కూడా డామినేట్ చేయడం మొదలు పెట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా 7వ రోజు మరోసారి లీడ్ ని చూపించింది. సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాలలో….

Sita Ramam 3 Days Total World Wide Collections!

65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరు చూపించింది. ఇక సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించి ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక మొత్తం మీద…

Sita Ramam 4 Days Total World Wide Collections!

ఇప్పుడు మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.28Cr
👉Ceeded: 1.23Cr
👉UA: 1.67Cr
👉East: 1.01Cr
👉West: 66L
👉Guntur: 77L
👉Krishna: 89L
👉Nellore: 42L
AP-TG Total:- 10.93CR(20.00Cr~ Gross)
Ka+ROI – 1.15Cr
Other Languages – 3.00Cr
OS – 4.10Cr
Total World Wide -19.18CR(37.80CR~ Gross)

Sita Ramam 5 Days Total World Wide Collections!

మొత్తం మీద సీతా రామం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు కాగా ఆ మార్క్ ని దాటేసిన సినిమా 2.18 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుండగా రెండో వీకెండ్ లో హోల్డ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sita Ramam 6 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here