మొదటి రోజు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింద బాలయ్య వీర సింహా రెడ్డి రెండో రోజుకి వచ్చే సరికి భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ మూడో రోజు కి వచ్చే సరికి రిమార్కబుల్ గ్రోత్ ని చూపించిన సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దులిపేసింది. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 48.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను….
సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 61 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 12.50 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13.5 కోట్ల నుండి 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ గా సినిమా ఇప్పుడు మూడు రోజుల్లో…
తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం మించి పోయే కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అఫీషియల్ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఈ అంచనాలను మించి పోతాయో లేక ఇదే విధంగా ఉంటాయో చూడాలి.