Home న్యూస్ ఇది కదా అరాచకం అంటే….50 కోట్లతో సౌత్ No1 గా బాలయ్య ఊచకోత!

ఇది కదా అరాచకం అంటే….50 కోట్లతో సౌత్ No1 గా బాలయ్య ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ ఎత్తున నాలుగు పెద్ద సినిమాలు సౌత్ లో రిలీజ్ అయ్యాయి. కోలివుడ్ టాప్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వగా టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అది మన హీరోలకు కలిసి వచ్చి ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు మన హీరోల సినిమాలు రికార్డులను నమోదు చేశాయి. పోటి వలన తమిళ్ మూవీస్….

ఎఫెక్ట్ అయ్యి ఓపెనింగ్స్ పరంగా వెనుకంజ వేశాయి… మొత్తం మీద అన్ని సినిమాల్లో బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా ఓపెనింగ్స్ లో సంక్రాంతి 2023 మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది.

ఒకసారి అన్ని 2023 సంక్రాంతి సినిమాల మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… 
👉#VeeraSimhaReddy – 50.10CR
👉#WaltairVeerayya – 49.10CR
👉#Varisu – 47.52CR
👉#Thunivu – 41CR~
ఇవీ మొత్తం మీద అన్ని సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క…

తమిళ్ సినిమాలు క్లాష్ వలన ఇబ్బంది పడగా సోలో బిగ్ రిలీజ్ ను బాలయ్య సినిమా సొంతం చేసుకుని ఊచకోత కోసి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని నమోదు చేయగా ఒకరోజు గ్యాప్ లో భారీ పోటిలో కూడా మెగాస్టార్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ఆల్ మోస్ట్ వీర సింహా రెడ్డి దాకా వెళ్ళడం మరో విశేషం అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here