బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ తో జోరు చూపించగా సినిమా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మరోసారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా…
ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే….
అవకాశం కనిపిస్తుంది… సినిమా ఇక తమిళనాడు మరియు కేరళలో కలిపి మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో ఈ రోజు మరోసారి 11.5 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9వ రోజు టోటల్ ఇండియా లో 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా 27 కోట్ల నుండి 27.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో మొత్తం మీద 9 రోజులు పూర్తీ చేసుకునే సరికి టోటల్ వరల్డ్ వైడ్ గా….
775 కోట్ల మార్క్ ని అధిగమించి దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోబోతుండగా కంప్లీట్ ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక సెకెండ్ వీకెండ్ లో సినిమా గ్రోత్ ని చూపిస్తే లాంగ్ రన్ లో భారీగా జోరు చూపించి రచ్చ చేసే అవకాశం ఉంది. ఇక 9 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…
1